విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం

విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం

ఇంటి పేరునకు గోత్రము

snb

Saturday, December 31, 2011

WISH U HAPPY NEW YEAR 2012

WISH U HAPPY NEW YEAR 2012

Thursday, December 29, 2011

WISH U HAPPY NEW YEAR 2012


Tuesday, November 15, 2011

విశ్వబ్రాహ్మణ గోత్ర ధృవ పత్రము



http://www.ziddu.com/download/17694364/VVVform.JPG.html

 
పైనున్న link నుండి ధరకాస్తు download చేసుకొని ఆ ధరకాస్తుని నింపి మీకు ఏ విదముగా కావలెనో (photo print or lamination) ధరకాస్తు వెనుక భాగమున వ్రాసి తెలియపరిచినట్లైతే ఆవిదముగా మీకు పంపగలను, ఏ విదమైన సందేహములున్నా నా మొబైల్ కి సంప్రదించండి

ఇట్లు
సదా మీ సేవలో 
లోపింటిశ్రీ
మంచి స్పందన వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, మరియు చాలా మంది మంచి సలహాలు ఇచ్చారు అందుకు గాను నేను వారిచ్చిన సలహాలు మేరకు ధరకాస్తులొ కొన్ని మార్పులు చేయడం జరిగింది ధన్యవాదములు
కాని బ్లాగు చూసినవారు  followers లో sign in అవ్వడం లేదు

దయవుంచి sign in కావాలని నా ప్రార్ధన
ఇట్లు
సదా మీ సేవలో 
లోపింటిశ్రీ

Tuesday, November 8, 2011

సేవా కార్యక్రమములో viswabrahmanaap.com


 సేవా కార్యక్రమములలో viswabrahmanaap.com




Sunday, October 23, 2011

HAPPY DIWALI

Tuesday, September 6, 2011

IT IS MY CREATION VBAP WALLPAPER

Download as wallpaper to your desktop or print a photo for daily use of daily worship
http://i667.photobucket.com/albums/vv35/lopintisri/WallpaperVBAP.jpg

Friday, September 2, 2011

వినాయక చవితి 2వ రోజు కుంకుమ పూజ


వినాయక చవితి 2వ రోజు కుంకుమ పూజ

Thursday, September 1, 2011

వినాయక చవితి శుభాకాంక్షలు

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
మా ఇంటిలో
శ్రీ విశ్వబ్రాహ్మాణ సేవా సమితి 
   








 











అన్నదానం నిర్వగ్నం గా (వర్షం తగ్గింది )జరిగినందుకు ఆ వినాయకునికి నమో నమః
మరియు నల్గవ తారీకున  జరుగు అన్నదానం నిర్వగ్నం గా జరగాలని ఆ వినాయకునికి నమో నమః

Monday, August 29, 2011

ఇప్పటి వరకు జరిగినవి

1 నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు (విద్యుత్ శక్తి) (నీటీతొ జనరేటరు) 2. ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి. (యంత్ర వాహనాలు) 3. కాశీ పట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది. 4. ఒక అంబ (వితంతువు) 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. (ఇందిరా గాంథి) 5. తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. (చలన చిత్రాలు) 6. రాచరికాలు,రాజుల పాలనా నశిస్తాయి.(ప్రజా ప్రభుత్వాలు) 7. ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేకమంది మరణిస్తారు. (విమాన ప్రమాదాలు) 8. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. 9. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. 10. హైదరాబాదులో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కుని చనిపోతారు. (మత కలహాలు) 11. దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమౌతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. 12. చిత్రవిచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావుపుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. 13. రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి.(శ్రీలంకలోని తీవ్రవాద పణామాలు) 14. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు.(లాల్ బహుద్దూర్ శాస్త్రి) 15. కపట యోగులు విపరీతంగా పెరిగి పోతారు. వీరివలన ప్రజలంతా మోసపోతారు. 16.అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి.

Sunday, August 28, 2011

యాగంటి బసవయ్య







యాగంటి బసవయ్య ( యాగంటి-శివాలయములోనినంది విగ్రహం )రోజు రోజుకీ పెరిగిపోయేను
యాగంటి బసవయ్య లేచి, కాలు దువ్వి ,రాళ్ళు విసిరి రంకె పెట్టేను.అప్పుడు కొందరు జనులు అదరి ,బెదరి ,గుండె పగిలి చచ్చేరు...

వీరభోగ వసంత రాయలు స్వామి రాకకు గుర్తులు

video from youtube 

 ఊరి పొలిమేరల్లో తెల్లని కాకులు ఏడ్చే సమయాన వీర భోగ వసంత రాయలు తన భక్తులకు దర్శనమిస్తాడు

Wednesday, August 3, 2011

శ్రీ వీర బ్రహ్మంగారు (created by lopintisri)


http://youtu.be/jTZzpyX474Q

Monday, April 4, 2011

ఉగాది శుభాకాంక్షలు

Friday, January 14, 2011