విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం
విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం
Sunday, July 6, 2014
Friday, May 9, 2014
శ్రీ మద్విరాట్ పోతులూరి విరబ్రహ్మేంద్ర స్వామి వారి "నిర్వికల్ప జీవ సమాధి" ఆరాధనోత్సవం
శ్రీ మద్విరాట్ పోతులూరి విరబ్రహ్మేంద్ర స్వామి వారి "నిర్వికల్ప జీవ
సమాధి" ఆరాధనోత్సవం లో భాగం గా ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు విశాఖపట్నం
RK beach road లో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి విరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాని కి పాలాభిషేకం మరియు సాయంత్రం ప్రసాద వితరణ జరిగినది అందులో ప్రసాద వితరణ కార్యక్రమములో గోడి నరసింహాచారి గారు మరియు పెద్దలు, మా కమిటీ వారు అందరూ పాల్గోన్నరు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు విశాఖ ప్రజలకు, మిత్రులకు మా ధన్యవాదములు

శ్రీ మద్విరాట్ పోతులూరి విరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవం "నిర్వికల్ప జీవ సమాధి" సంధర్బము గా ఉదయం 6 గం నుండి ముదలైన కార్యక్రమములు
శ్రీ మద్విరాట్ పోతులూరి విరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవం "నిర్వికల్ప జీవ సమాధి" సంధర్బము గా ఉదయం 6 గం నుండి ముదలైన కార్యక్రమములు
శ్రీ మద్విరాట్ పోతులూరి విరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవం
"నిర్వికల్ప జీవ సమాధి" సంధర్బము గా ఉదయం 6 గం నుండి ముదలైన కార్యక్రమములు
ఉదయం 6 గం లకు మహాకుంబాభిషేకం, 108 ఘటము లతో పంచామృత స్నానం, స్వామి వారి కి నూతన వస్త్ర సమర్పణ జరిగినది
మధ్యాహ్నం 12 గం లకు జరిగిన అఖండ జ్వోతి, మహా నైవేద్య నివెదన మరియు భక్తుల చే 108 జ్వోతి ప్రజ్వలన జరిగినది
Subscribe to:
Posts (Atom)