విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం

విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం

ఇంటి పేరునకు గోత్రము

snb

Tuesday, April 1, 2008

మన గోత్రములు

మన గోత్రములు

మన భగవంతుడు పంచముఖుడు (ఐదు ముఖములు కలవాడు)

౧. మను అనె ముఖము యొక్క గోత్రం సనగ బ్రహ్మర్షి

౨. మయ అనె ముఖము యొక్క గోత్రం సనాతన బ్రహ్మర్షి

౩. త్వష్ట అనె ముఖము యొక్క గోత్రం అహభౌసన బ్రహ్మర్షి

౪. దైవజ్ఞ (శిల్పి) అనె ముఖము యొక్క గోత్రం ప్రత్నస బ్రహ్మర్షి

౫. విశ్వజ్ఞ అనె ముఖము యొక్క గోత్రం సుపర్ణస బ్రహ్మర్షి

I. సనగ బ్రహ్మర్షి గోత్రానికి ఐదు ఉప గోత్రాలు.

౧. ఉప సనగ బ్రహ్మర్షి

౨. విభ్రజ బ్రహ్మర్షి

౩. కాశ్యప బ్రహ్మర్షి

౪. మను విశ్వకర్మ బ్రహ్మర్షి

౫. విశ్వాత్మక బ్రహ్మర్షి


II. సనాతన బ్రహ్మర్షి గోత్రానికి ఐదు ఉప గోత్రాలు.

౧. ఉప సనాతన బ్రహ్మర్షి

౨. వామ దేవ బ్రహ్మర్షి

౩. విశ్వ చక్షు బ్రహ్మర్షి

౪. ప్రతితక్ష బ్రహ్మర్షి

౫. సునందా బ్రహ్మర్షి

III. అహభౌసన బ్రహ్మర్షి గోత్రానికి ఐదు ఉప గోత్రాలు.

౧. ఉపభౌసన బ్రహ్మర్షి

౨. భద్ర దత్త బ్రహ్మర్షి

౩. ఖాండవ బ్రహ్మర్షి

౪. నిర్వికార బ్రహ్మర్షి

౫. శ్రీ ముఖ బ్రహ్మర్షి

IV. ప్రత్నస బ్రహ్మర్షి గోత్రానికి ఐదు ఉప గోత్రాలు.

౧. ఉప ప్రత్నస బ్రహ్మర్షి

౨. రుచి దత్త బ్రహ్మర్షి

౩. వాస్తోష్పతి బ్రహ్మర్షి

౪. కౌసల బ్రహ్మర్షి

౫. సనాభావ బ్రహ్మర్షి

V. సుపర్ణస బ్రహ్మర్షి గోత్రానికి ఐదు ఉప గోత్రాలు.

౧. ఉప సుపర్ణస బ్రహ్మర్షి

౨. విశ్వజ్ఞ బ్రహ్మర్షి

౩. పరితర్షి బ్రహ్మర్షి

౪. శూరసేన బ్రహ్మర్షి

౫. సాంఖ్యయాన బ్రహ్మర్షి

పైన పేర్కొన్న 25 ఉప గోత్రాలకు తిరిగి ఐదేసి ఉప గోత్రాలు కలవు.




విశ్వకర్మ














విశ్వకర్మ

మన భగవంతునకు ఐదు ముఖములు కలవు

ప్రతీ ముఖమునకు మహర్షి మరియు గోత్రరిషి కలవు

౧. మను అనగ శివుడు

. మయ అనగ విష్ణువు

. త్వష్ట అనగ బ్రహ్మ

. శిల్పి/దైవజ్ఞ అనగ ఇంద్ర

. విశ్వజ్ఞ అనగ సూర్య


పైన చెప్పబడిన ఐదు రూపాలకు ఐదుగురు బార్యలతో దేవాలయములు కలవు

ఈ ఐదు ముఖములకు ఐదుగురు బ్రహ్మర్షిలు కలరు

. సద్యోజాత బ్రహ్మర్షి

. వామ దేవ బ్రహ్మర్షి

. అఘోర బ్రహ్మర్షి

. తత్పురుస బ్రహ్మర్షి

. ఈసానన బ్రహ్మర్షి

ఈ ఐదుగురి బ్రహ్మర్షి లకు ఐదు స్తానములు కలవు మరియు 125 స్తానములు గల గోత్రర్షిలు కలవు

విశ్వకర్మ ఆలయము

విశ్వకర్మ ఆలయము బ్రహ్మం గారి మఠం నుండి 25 km దూరం లో (బద్వాల్) కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ లొ ఉన్నది.