ఓం, హ్రీం, క్లీం, శ్రీం, శివాయ బ్రాహ్మణేనమః
జగద్గురు శ్రీమధ్ అఖిలాండకోటి బ్రహ్నాండ నాయడుకు సర్వమత సమతావాది భూత, భవిష్యత్ వర్తమాన కాలజ్ఞన ప్రచారకుడి కలియుగ దైవం శ్రీమధ్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నేడు నిర్వి కల్ప జీవసమాధి అయిన సందర్బము గా తేదిః 23-05-2010 ఆదివారం ఉదయం 6 గంటలకు మహా కుంభాభిషేకం, పంచామృతాభిషేకము మరియు మధ్యాహ్నాం 12 గంటలకు 317వ అఖండ దీపారాధన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం (MVP colony, Visakhapatnam) లో జరిగినది
No comments:
Post a Comment