విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం
విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం
Wednesday, September 15, 2010
శ్రీ శ్రీ శ్రీ విశ్వకర్మజయంతి శుభాకాంక్షలు
శ్రీ శ్రీ శ్రీ విశ్వకర్మజయంతి శుభాకాంక్షలు
శ్లో|| నభూమి నజలం చైవనతేజో నచ వాయవః
నచబ్రహ్మ నచవిష్ణు నచనక్షత్ర తారకః
సర్వశూన్య నిరాలంబం స్వయంభూ విశ్వకర్మణః
తా|| భూమి జలము అగ్ని వాయువు ఆకాశము
బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్ర సూర్య నక్షత్రంబులు లేనివేళ విశ్వకర్మ
స్వయంభూ రూపమై యుండెను
Subscribe to:
Posts (Atom)