విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం

విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం

ఇంటి పేరునకు గోత్రము

snb

Thursday, February 16, 2012

మనము సోంత ఫోరం నడుపుతున్నాము

మనము సొంత ఫోరం నడుపుతున్నాము
దయచేసి మీరు దానిలో రిజిష్టర్ అవ్వండి
ఆధ్యాత్మికపరమైన పోస్టులు, ఇతర పోస్టులు పెట్టండి మరియు ఉన్న పోస్టులకు రిప్లైలు ఇవ్వండి
ఇందులో చాలా సులువు గా తెలుగులో వ్రాయవచ్చు ట్రై చేయండి
అలా అని తెలుగు లోనే పోస్టులు చెయనవసరము లేదు 
English లో కూడా post లు వ్రాయవచ్చు
మన గురించి మన వాళ్ల గురించి తెలియచెప్పడానికి , మన ప్రముఖ్యతను అన్యులకు తెలియపరచడానికి 
ఇది మంచి సదావకాశముగా నేను భావిస్తున్నాను
మరెందుకు ఇంక ఆలస్యం రండి చర్చించుకుందాము
ఇదిగో ఈక్రింది లింకును అనుసరించండి
 http://www.viswabrahmanaap.com/Forum

మన గురించి మనము తెలుసుకుందాం మన సంసృతిని సాంప్రదాయాలను కాపాడుకుందాం 
మీకు ఏవిదమైన దీనిని గుర్చి సందేహము ఉన్న నివృత్తికై,  నా పోనునెంబరుకు ఫోను లేదా ఈమెయిలుకు మెయిల్ పంపగలరు


ఇట్లు
మీ లోపింటిశ్రీ