విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం

విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం

ఇంటి పేరునకు గోత్రము

snb

Sunday, March 30, 2014

జయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

జయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
 
మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియూ విశ్వబ్రాహ్మణులకు జయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఇట్లు
మీ లోపింటిశ్రీ

Wednesday, March 26, 2014

కళ్యాణమస్తు (విశ్వ బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయం)


సమాజసేవ (సమాజ సేవలో చిన్న భాగము):- మీ కోసమే ఈ పేజి అందరూ ఉపయోగించుకోవటానికి ఆహ్వానితులే! మిత్రులకు అభినందనలు. ఉన్నత భావనలు గల ఆత్మీయులు చాలామంది వివాహ సంబందమై నాతో సంప్రదింపులు, జరిపినారు ఇంకా జరుపుతున్నారు, వీరి కోసము నేను కొంతమంది మన విశ్వబ్రహ్మణులను సంప్రదించాను, వారిలో ఎక్కువ మిత్రులు వివాహ పరిచయాలు జరిపి అందు నిమిత్తం registration కి కొంత, కుదిరినచో ఇంకొంత రుసుము కట్టాలి! అనే నిబంధన పెట్టినవారే ఉన్నారు, అది వారి వ్రుత్తి అయ్యి ఉండవచ్చు, దానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు, వారి వృత్తిలో తప్పులేదు. అందరూ వివాహ సంబంధాలకు పైకము వెచ్చించ లేక పోవచ్చు అనే ఉద్దేశ్యము నాకు కలిగినది, కనుక ఇది కూడా నా దృష్టిలో సమాజ సేవనే అని తలచి ఈ పేజిని ఓపెన్ చెయ్యటం జరిగినది, ఇందులో ఎవరు ఎవరికీ ఎటువంటి రుసుము కట్టనవసరము లేదు, వివాహము కోసము అబ్బాయి అయినా అమ్మాయి అయినా లేక వారి తల్లి తండ్రులు అయిన ఇందులో సీదా పరిచయము చేసుకుని సంభాషించుకుని వివాహ సంబంధాలు కలుపు కోవచ్చు లేక కుదుర్చు కోవచ్చు, మధ్య వర్తుల సహాయము లేకుండా చేసుకోవచ్చు, ఆ పైన ఏమైనా నాతో కాగల సేవ ఉంటే నాకు సమయము ఉంటే నేను అందించుటకు ఎల్లా వేళలా నా ప్రయత్నమూ తప్పక ఉంటుంది. గమనిక:- కేవలము విశ్వబ్రాహ్మణుల కోసమే మాత్రమే.
(మీ మిత్రుడు ఆచార్యవిశ్వబ్రహ్మ)