శ్రీ మద్విరాట్ పోతులూరి విరబ్రహ్మేంద్ర స్వామి వారి "నిర్వికల్ప జీవ
సమాధి" ఆరాధనోత్సవం లో భాగం గా ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు విశాఖపట్నం
RK beach road లో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి విరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాని కి పాలాభిషేకం మరియు సాయంత్రం ప్రసాద వితరణ జరిగినది అందులో ప్రసాద వితరణ కార్యక్రమములో గోడి నరసింహాచారి గారు మరియు పెద్దలు, మా కమిటీ వారు అందరూ పాల్గోన్నరు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు విశాఖ ప్రజలకు, మిత్రులకు మా ధన్యవాదములు