విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం

విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం

ఇంటి పేరునకు గోత్రము

snb

Sunday, July 6, 2014

పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణి (06-07-2014)

(శ్రీ విశ్వబ్రహ్మాణ సాంఘిక సంక్షేమ సంఘం, సెక్టార్ -4, ఎమ్ వి పి కాలని, విశాఖపట్నం)లో

300 మంది  పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణి చేయడం జరిగింది (06-07-2014) వాటి తాలూకు ఫోటోలను ఇక్కడ జత చేయడం జరిగింది