మన గోత్రములు
మన భగవంతుడు పంచముఖుడు (ఐదు ముఖములు కలవాడు)
౧. మను అనె ముఖము యొక్క గోత్రం సనగ బ్రహ్మర్షి
౨. మయ అనె ముఖము యొక్క గోత్రం సనాతన బ్రహ్మర్షి
౩. త్వష్ట అనె ముఖము యొక్క గోత్రం అహభౌసన బ్రహ్మర్షి
౪. దైవజ్ఞ (శిల్పి) అనె ముఖము యొక్క గోత్రం ప్రత్నస బ్రహ్మర్షి
౫. విశ్వజ్ఞ అనె ముఖము యొక్క గోత్రం సుపర్ణస బ్రహ్మర్షి
౧. ఉప సనగ బ్రహ్మర్షి
౨. విభ్రజ బ్రహ్మర్షి
౩. కాశ్యప బ్రహ్మర్షి
౪. మను విశ్వకర్మ బ్రహ్మర్షి
౫. విశ్వాత్మక బ్రహ్మర్షి
II. సనాతన బ్రహ్మర్షి గోత్రానికి ఐదు ఉప గోత్రాలు.
౧. ఉప సనాతన బ్రహ్మర్షి
౨. వామ దేవ బ్రహ్మర్షి
౩. విశ్వ చక్షు బ్రహ్మర్షి
౪. ప్రతితక్ష బ్రహ్మర్షి
౫. సునందా బ్రహ్మర్షి
III. అహభౌసన బ్రహ్మర్షి గోత్రానికి ఐదు ఉప గోత్రాలు.
౧. ఉపభౌసన బ్రహ్మర్షి
౨. భద్ర దత్త బ్రహ్మర్షి
౩. ఖాండవ బ్రహ్మర్షి
౪. నిర్వికార బ్రహ్మర్షి
౫. శ్రీ ముఖ బ్రహ్మర్షి
IV. ప్రత్నస బ్రహ్మర్షి గోత్రానికి ఐదు ఉప గోత్రాలు.
౧. ఉప ప్రత్నస బ్రహ్మర్షి
౨. రుచి దత్త బ్రహ్మర్షి
౩. వాస్తోష్పతి బ్రహ్మర్షి
౪. కౌసల బ్రహ్మర్షి
౫. సనాభావ బ్రహ్మర్షి
V. సుపర్ణస బ్రహ్మర్షి గోత్రానికి ఐదు ఉప గోత్రాలు.
౧. ఉప సుపర్ణస బ్రహ్మర్షి
౨. విశ్వజ్ఞ బ్రహ్మర్షి
౩. పరితర్షి బ్రహ్మర్షి
౪. శూరసేన బ్రహ్మర్షి
౫. సాంఖ్యయాన బ్రహ్మర్షి
పైన పేర్కొన్న 25 ఉప గోత్రాలకు తిరిగి ఐదేసి ఉప గోత్రాలు కలవు.
2 comments:
శ్రీనివాసరావు గారికి
నమస్కారములు,
మనగోత్రములు అన్న టపా ద్వారా అనేక విషయములు తెలిసినవి.
మా ఇంటిపేరు బొల్లోజు
మా గోత్రము: బృంగృషి గోత్రము. దీని గురించి వివరములు తెలుపవలసినదిగా కోరుచున్నాను.
అభినందనలు
బొల్లోజు బాబా
స్కాంత రాతికోట కథ
http://bhuvanavijayamu.blogspot.com/2009/10/blog-post_3957.html
కొన్ని తెలుగు పుస్తకాలు
https://cid-f86920f00c727cd1.skydrive.live.com/browse.aspx?path=%2f%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%2f%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%20%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81%2f%E0%B0%B9%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%AD%E0%B1%82%E0%B0%B7%E0%B0%A3%E0%B0%82
Post a Comment