పింగళి వెంకయ్యగారు
స్వాతంత్ర్య సమరయోధులు, మన తెలుగు వారు.భారతదేశ జాతీయ పతాక రూపకర్త
1916 సంవత్సరం లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. మన జాతికొక పతాకం కావాలని, అదీ ఒక ఆంధ్రుని ద్వారా నెరవేరడం, ఆంధ్రులందరికీ గర్వకారణమైన విషయం
కృష్ణాష్టమి శుభాకాంక్షలు
1 comment:
గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే అనుకుంటానండి.
Post a Comment