విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం
విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం
Wednesday, February 10, 2010
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శ్రీ మాతా గోవిందమాంబల కళ్యాణ మహోత్సం
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శ్రీ మాతా గోవిందమాంబల కళ్యాణ మహోత్సం
స్వస్తిశ్రీ చాంద్రమా శ్రీ విరోది నామ సంవత్సరం మాఘ బహుళ చతుర్ధశి తేది 12-02-2010 శుక్రవారం ఉత్తరాషాడ నక్షత్రయుక్త మేషలగ్మమందు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శ్రీ మాతా గోవిందమాంబల కళ్యాణం అన్ని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కోవెలలో జరుపబడుచున్నది అలాగే శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయము, సెక్టార్ - 4, యం.వి.పి.కోలని, విశాఖపట్నం - 530 017. లో గల శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శ్రీ మాతా గోవిందమాంబల కళ్యాణ మహోత్సం అత్యంత వైభవంగా జరుపబడుచున్నది.
మహా అన్నదానం శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శ్రీ మాతా గోవిందమాంబల కళ్యాణ మహోత్సం పురస్కరించుకొని మరియు మహా శివరాత్రి సందర్భముగా మధ్యాహ్నం 12.30 గంటల నుండి మహా అన్నదానం జరుగును అదే రోజు సాంయంత్రం 5 గంటలకు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శ్రీ మాతా గోవిందమాంబల ఉత్సవమూర్తుల పల్లకి సేవా(ఊరేగింపు) జరుగును.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment