విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం

విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం

ఇంటి పేరునకు గోత్రము

snb

Tuesday, November 15, 2011

విశ్వబ్రాహ్మణ గోత్ర ధృవ పత్రము



http://www.ziddu.com/download/17694364/VVVform.JPG.html

 
పైనున్న link నుండి ధరకాస్తు download చేసుకొని ఆ ధరకాస్తుని నింపి మీకు ఏ విదముగా కావలెనో (photo print or lamination) ధరకాస్తు వెనుక భాగమున వ్రాసి తెలియపరిచినట్లైతే ఆవిదముగా మీకు పంపగలను, ఏ విదమైన సందేహములున్నా నా మొబైల్ కి సంప్రదించండి

ఇట్లు
సదా మీ సేవలో 
లోపింటిశ్రీ
మంచి స్పందన వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, మరియు చాలా మంది మంచి సలహాలు ఇచ్చారు అందుకు గాను నేను వారిచ్చిన సలహాలు మేరకు ధరకాస్తులొ కొన్ని మార్పులు చేయడం జరిగింది ధన్యవాదములు
కాని బ్లాగు చూసినవారు  followers లో sign in అవ్వడం లేదు

దయవుంచి sign in కావాలని నా ప్రార్ధన
ఇట్లు
సదా మీ సేవలో 
లోపింటిశ్రీ

No comments: