విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం
విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం
Monday, December 31, 2012
Sunday, November 25, 2012
Sunday, September 23, 2012
Tuesday, September 18, 2012
Monday, September 17, 2012
శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి పూజ మరియు శ్రీ విశ్వకర్మ భగవాన్ పతాక ఆవిష్కరణ
ఈ రోజున ( 17-09-2012 ) శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి పూజ మరియు శ్రీ
విశ్వకర్మ భగవాన్ పతాక ఆవిష్కరణ శ్రీ విశ్వబ్రాహ్మణ సాంఘిక సంక్షేమ సంఘం
ఆద్వర్యంలో జరిగినది
ఈ రోజు నాకు చాలా ఆనందం గా ఉంది, నేను పిలిచిన మీదట బ్రహ్మశ్రీ ఆచార్య విశ్వబ్రహ్మ (N G Ramana Achari) గారు Chief guest గా విచ్చేసినారు వారికి Viswabrahmana Face Book friends మరియు శ్రీ విశ్వబ్రాహ్మణ సాంఘిక సంక్షేమ సంఘం తరుపున ధన్యవాదములు తెలియజేయుచున్నాము.
శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి అయిన ఈ రోజున బ్రహ్మశ్రీ Simhadri Srinubabu గారు విశాఖపట్నం 1 town లోని విశ్వబ్రాహ్మణ సంఘం secretary ఆద్వర్యంలో భారీఎత్తున శ్రీ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు జరుగుతున్నవి
వాటి యొక్క చిత్రపటాలను ఇక్కడ చూడవచ్చు వారు కూడా మా కార్యక్రమానికి వచ్చినందుకు వారికి మా సంఘం తరుపున ధన్యవాదములు.

Tuesday, August 28, 2012
Monday, June 25, 2012
శ్రీ విశ్వబ్రాహ్మణ సాంఘీక సంక్షేమ సంఘం, పుస్తక పంపిణి కార్యక్రమము 24-06-2012
ఈ లింకు ను చూడండి http://www.viswabrahmanaap.com/Forum/index.php/topic,103.0.html
శ్రీ విశ్వబ్రాహ్మణ సాంఘీక సంక్షేమ సంఘం
రి.నెం.369/81, (స్ధాపితం మద్దిలపాలెం),
సెక్టార్-4, ఎమ్.వి.పి.కాలని, విశాఖపట్నం -17.
ఫోన్: 0891-2736135
Sunday, May 6, 2012
Friday, March 23, 2012
Thursday, February 16, 2012
మనము సోంత ఫోరం నడుపుతున్నాము
మనము సొంత ఫోరం నడుపుతున్నాము
దయచేసి మీరు దానిలో రిజిష్టర్ అవ్వండి
ఆధ్యాత్మికపరమైన పోస్టులు, ఇతర పోస్టులు పెట్టండి మరియు ఉన్న పోస్టులకు రిప్లైలు ఇవ్వండి
ఇందులో చాలా సులువు గా తెలుగులో వ్రాయవచ్చు ట్రై చేయండి
అలా అని తెలుగు లోనే పోస్టులు చెయనవసరము లేదు
English లో కూడా post లు వ్రాయవచ్చు
మన గురించి మన వాళ్ల గురించి తెలియచెప్పడానికి , మన ప్రముఖ్యతను అన్యులకు తెలియపరచడానికి
ఇది మంచి సదావకాశముగా నేను భావిస్తున్నాను
మరెందుకు ఇంక ఆలస్యం రండి చర్చించుకుందాము
ఇదిగో ఈక్రింది లింకును అనుసరించండి
http://www.viswabrahmanaap.com/Forum
మన గురించి మనము తెలుసుకుందాం మన సంసృతిని సాంప్రదాయాలను కాపాడుకుందాం
మీకు ఏవిదమైన దీనిని గుర్చి సందేహము ఉన్న నివృత్తికై, నా పోనునెంబరుకు ఫోను లేదా ఈమెయిలుకు మెయిల్ పంపగలరు
ఇట్లు
మీ లోపింటిశ్రీ

Subscribe to:
Posts (Atom)