విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం

విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం

ఇంటి పేరునకు గోత్రము

snb

Sunday, September 16, 2012

3. Narayana Kattoju గారు Facebook Friend
4. లోపింటి శ్రీనివాసరావు అయిన నేను Facebook Friend మరియు (విశ్వబ్రాహ్మణ సాంఘీక సంక్షేమ

సంఘం,సంయుక్త కార్యదర్శి )
5. kadhambari Veeranarayana గారు (విశ్వబ్రాహ్మణ సాంఘీక సంక్షేమ సంఘం,సంయుక్త

కార్యదర్శి )
6. patnala Malleswara rao గారు (విశ్వబ్రాహ్మణ సాంఘీక సంక్షేమ సంఘం , కార్యదర్శి)
7. Kota Achari గారు (విశ్వబ్రాహ్మణ సాంఘీక సంక్షేమ సంఘం, అధ్యక్షులు )
పాల్గొవడం జరిగింది
దానిలో చర్చనీంశాలు
1. ఆహూతుల మధ్య పరిచయము
2. Social networking sites ద్వారా విశ్వబ్రాహ్మణుల ఐక్యత పెంపోందించుట, ఇలా సమావేశమైన

వారితో ఇతర organizations (కోవెలలు, స్వచ్చంద సంస్ధలు) తో కలసి మంచి మంచి కార్యక్రమములు

చెయుట
3. భవిష్యత్ కార్యాచరణ లోని భాగంగా విశ్వకర్మ జయంతి రోజున (17-09-2012, సోమవారం) విశ్వకర్మ

పతాక ఆవిష్కరణ.
4. పెద్ద ఎత్తున విశ్వకర్మ విగ్రహాలను ప్రతిష్టించుట (23 జిల్లాలలో)
5. Narayana Gari project work (భవిష్యత్ లో మానవాళి శ్రేయస్సుకి పరియావర్ణ సమతుల్యత )

గురించి చర్చ
 

No comments: