విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం
విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం
Sunday, September 23, 2012
Tuesday, September 18, 2012
Monday, September 17, 2012
శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి పూజ మరియు శ్రీ విశ్వకర్మ భగవాన్ పతాక ఆవిష్కరణ
ఈ రోజున ( 17-09-2012 ) శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి పూజ మరియు శ్రీ
విశ్వకర్మ భగవాన్ పతాక ఆవిష్కరణ శ్రీ విశ్వబ్రాహ్మణ సాంఘిక సంక్షేమ సంఘం
ఆద్వర్యంలో జరిగినది
ఈ రోజు నాకు చాలా ఆనందం గా ఉంది, నేను పిలిచిన మీదట బ్రహ్మశ్రీ ఆచార్య విశ్వబ్రహ్మ (N G Ramana Achari) గారు Chief guest గా విచ్చేసినారు వారికి Viswabrahmana Face Book friends మరియు శ్రీ విశ్వబ్రాహ్మణ సాంఘిక సంక్షేమ సంఘం తరుపున ధన్యవాదములు తెలియజేయుచున్నాము.
శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి అయిన ఈ రోజున బ్రహ్మశ్రీ Simhadri Srinubabu గారు విశాఖపట్నం 1 town లోని విశ్వబ్రాహ్మణ సంఘం secretary ఆద్వర్యంలో భారీఎత్తున శ్రీ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు జరుగుతున్నవి
వాటి యొక్క చిత్రపటాలను ఇక్కడ చూడవచ్చు వారు కూడా మా కార్యక్రమానికి వచ్చినందుకు వారికి మా సంఘం తరుపున ధన్యవాదములు.

Subscribe to:
Posts (Atom)