విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం

విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం

ఇంటి పేరునకు గోత్రము

snb

Sunday, February 23, 2014

focus on education, jobs, health.

Please inform younger generations to focus on education, jobs, health.

Atleast one person in family needs to get good education/ job. This will bring lot of change to future generations.

Please share my number: 001 408 623 8593 and
email (kkram.nj@gmail.com)who ever needs information about education and job opportunities.

Kalyan Ram K

today a person, Kalyan Ram K, talked to me from new jersey about this please share his help

Friday, February 14, 2014

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాంశ్వ విగ్రహ ఆవిష్కరణ 14-02-2014

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాంశ్వ విగ్రహ ఆవిష్కరణ 14-02-2014






















Wednesday, February 12, 2014

Tuesday, February 11, 2014

జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కీ జై

 
విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ మరియు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి భక్తులు ఏవన్మంది విధిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులగుదురని, ఇంటికొక పుష్పం ఈశ్వరుడికొక మాల చందాన తమ వంతు సహాయ సహకారములందించవలసినదిగా సవినయంగా ప్రార్ధిస్తున్నాము.

Friday, February 7, 2014

విశ్వబ్రాహ్మణులకు శుభవార్త


విశ్వబ్రాహ్మణులకు శుభవార్త

 హైదరాబాదు లో ట్యాంకు బండు దగ్గర శ్రీ మద్ విరాఠ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహం ఉన్నట్లే, మరియు బ్రహ్మసాగర్ దగ్గర ఉన్నట్లే, ఫిబ్రవరి 14 వ తారీకు నాడు విశాఖ సాగరతీరం లో శ్రీ మద్విరాఠ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాంశ్య విగ్రహ ఆవిష్కరణ జరగబోతున్నదని ఈ రోజు మాకమిటీ మీటింగు లో చెప్పడం జరిగినది, అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జీల్లాల మరియు అన్ని విశ్వబ్రాహ్మణ కమిటీల వాళ్లు వాళ్ల పరిది లో వాళ్లకి చేప్పమని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరుపున వీరబ్రహ్మేంద్ర స్వామి కాంశ్వ విగ్రహ ఆవిష్కరణ కమిటీ చేప్పినట్టు బోగట్టా.

ఈ విషయాన్ని మన వాళ్లకు తెలియచెయడం అనేది గొప్పగా విషయం బావిస్తూ

మీ
లోపింటిశ్రీ