హైదరాబాదు లో ట్యాంకు బండు దగ్గర శ్రీ మద్ విరాఠ్ పోతులూరి
వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహం ఉన్నట్లే, మరియు బ్రహ్మసాగర్ దగ్గర
ఉన్నట్లే, ఫిబ్రవరి 14 వ తారీకు నాడు విశాఖ సాగరతీరం లో
శ్రీ మద్విరాఠ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాంశ్య విగ్రహ
ఆవిష్కరణ జరగబోతున్నదని ఈ రోజు మాకమిటీ మీటింగు లో చెప్పడం జరిగినది, అలాగే
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జీల్లాల మరియు అన్ని విశ్వబ్రాహ్మణ
కమిటీల వాళ్లు వాళ్ల పరిది లో వాళ్లకి చేప్పమని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం
తరుపున వీరబ్రహ్మేంద్ర స్వామి కాంశ్వ విగ్రహ ఆవిష్కరణ కమిటీ చేప్పినట్టు
బోగట్టా.
ఈ విషయాన్ని మన వాళ్లకు తెలియచెయడం అనేది గొప్పగా విషయం బావిస్తూ
No comments:
Post a Comment