విశ్వబ్రాహ్మణులకు సుస్వాగతం

విశ్వపరివ్యాప్తమై వెలుగొందెడి విశ్వబ్రాహ్మణసంజాతుల విశిష్టవిభవంబును వెలికితీసి విఙ్ఞలందఙెయుటకై చేయుప్రయత్నమె ఈ విశ్వబ్రాహ్మణవిశ్వవీక్షణం

ఇంటి పేరునకు గోత్రము

snb

Friday, December 26, 2014

25-12-2014 న జరిగిన విశ్వబాహ్మణ(విశ్వకర్మ) సంఘీయుల మహాసభ వివరాలు

25-12-2014 న జరిగిన విశ్వబాహ్మణ(విశ్వకర్మ) సంఘీయుల మహాసభ వివరాలు
1. సభాద్యక్షులు బ్రాహ్మశ్రీ మారడపూడి పైడిరాజు గారు,  బ్రహ్మశ్రీ పట్నల మల్లేశ్వరరావు గార్ల ఆద్వార్యములో
సభాపర్వం కడు రమ్యముగా కార్యక్రమము మొదలైనది
2. సభాహ్వనం మీర పెద్దలందరూ ఆశీనులైన పిదప బ్రహ్మశ్రీ నామగిరి వెంకట రామణ్ (ఆచార్యవిశ్వబ్రహ్మ) గారి
ప్రశంగము అద్వితీయం,
3.తదుపరి వీనులవిందుగా కళ్యాణమస్తు (విశ్వబ్రాహ్మణ ఉచిత వివాహా పరిచయం)ను బ్రహ్మశ్రీ నాగులకొండ ఆశ్లేషాచారి (ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి) గారిచే ఆవిష్కరణ ముఖ్య ఆకర్షణ  మారినది 
4.సభాపతులందరి ప్రసంగం శ్రోతలను  చైతన్యవంతం చేసాయి
5.తదుపరి బ్రహ్మశ్రీ నాగులకొండ ఆశ్లేషాచారి గారు (ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి)
బ్రహ్మశ్రీ గోడి నరసింహాచారి గారు (మాజీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి)
బ్రహ్మాశ్రీ బోదిలపాటి ఉమామహేశ్వరరావుగారు(మాజీ కార్పోరేటర్ జి వి యం సి విశాఖపట్మం)
మరియు బ్రహ్మశ్రీ నామగిరి వెంకట రామణ్ (ఆచార్యవిశ్వబ్రహ్మ)
గార్లకు సన్మాణ కార్యక్రమము కడు రమ్యముగా జరిగింది
















































No comments: